SIIMA 2023: ‘ఉత్తమ కమెడియన్’ నామినేషన్స్

సైమా-2023 అవార్డ్స్‌ ‘ఉత్తమ కమెడియన్ - తెలుగు’ నామినేషన్ల జాబితా విడుదలైంది. ఇందులో ఏ కమెడియన్‌కు ఈ అవార్డు దక్కుతుందో కామెంట్ చేయండి.
1. బ్రహ్మాజీ - లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్
2. రాజేంద్ర ప్రసాద్ - F3
3. రాజ్ కుమార్ కసిరెడ్డి - అశోకవనంలో అర్జున కళ్యాణం
4. శ్రీనివాస్ రెడ్డి - కార్తికేయ-2
5. వెన్నెల కిషోర్ - సర్కారు వారి పాట

03:58 PM, 22nd Aug 2023